ఇదీచదవండి
విద్యుధాఘాతంతో రైతు మృతి - Farmer
అనంతపురం జిల్లా దుగుమర్రిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు మీదపడి ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
రైతు మృతి
విద్యుత్ తీగలు పడి రైతు మృతి చెందిన విషాదకర ఘటన అనంతపురం జిల్లా దుగుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తలారి పెద్ద బయన్న అనే రైతు పొలం పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు మోటార్ ఆన్ చేయడానికి విద్యుత్ తీగలను మెయిన్ లైనుకు తగిలించే క్రమంలో ప్రమాదవశాత్తు తీగలు మీదలు పడిపోయాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీచదవండి
Intro:AP_TPG_22_30_FORMER_SUCIDE_AVB_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం లో జమ్మి సత్యనారాయణ అనే రైతు అప్పుల బాధ తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వరుసగా నాలుగు సంవత్సరాలు పొగాకు వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఈ ఏడాది సాగు లో లో ఒక్క పొగాకు వేలు కూడా విక్రయించ పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక పొగాకు రైతులు తెలిపారు సత్యనారాయణ కుటుంబానికి బోర్డు తరఫున ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో న్యాయం చేయాలంటూ పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు పరిమి రాంబాబు డిమాండ్ చేశారు మృతుని కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేస్తామని పొగాకు బోర్డు అధికారులు తెలిపారు
Body:ఫార్మర్ సూసైడ్
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456