అమరావతి కోసం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పపాదయాత్ర - ఏపీ రాజధాని అమరావతి వార్తలు
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అమరావతి కోసం పాదయాత్ర నిర్వహించారు. గోరంట్ల మండల కేంద్రం నుంచి పెనుకొండలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు 35 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. భారీగా వచ్చిన తెదేపా నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అనే నినాదాలతో కార్యకర్తలు ముందుకు సాగారు.
Intro:ap_atp_56_20_amravthi_padyatra_ex_mp_av_ap10099 Date:20-01-2020 Center:penukonda Contributor:c.a.naresh Cell:9100020922 Emp id:ap10099 అమరావతి కోసం మాజీ ఎంపి పాదయాత్ర అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం లోని గోరంట్ల మండల కేంద్రం నుంచి పెనుకొండ లోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆధ్వర్యంలో 35 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. సోమవారం ఉదయం గోరంట్ల నుంచి భారీగా వచ్చిన తెదేపా నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అనే నినాదాలతో కార్యకర్తలు ముందుకు సాగారు. మాజీ ఎంపికి పాదయాత్రలో ప్రజలు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.Body:ap_atp_56_20_amravthi_padyatra_ex_mp_av_ap10099Conclusion:ap_atp_56_20_amravthi_padyatra_ex_mp_av_ap10099