ETV Bharat / state

దీపావళి పండుగకు చంద్రన్న కానుక! - paritala sriram latest news in telugu

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకోతపల్లి పరిధిలో చంద్రన్న కానుకలు పంపిణీ చేశారు. పండుగా పూట ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలని 1000 కుటుంబాలకు పండుగ సరుకులను పరిటాల శ్రీరామ్ అందించారు.

ప్రతి ఇంట పండుగ... శ్రీరామ్​ అన్న కానుక
author img

By

Published : Oct 26, 2019, 11:56 PM IST

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకోతపల్లి పరిధిలోని తెదేపా కార్యకర్త ప్రతి ఇంటా పండుగ వాతావరణం ఉండాలని 1000 కుటుంబాలకు పండుగ సరుకులు పంపిణీ చేశారు. తెదేపా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పండుగకు ప్రతి ఇంట్లో చంద్రన్న కానుకలు పంపిణీ చేసేవారని పరిటాల శ్రీరామ్​ తెలిపారు. స్థానిక తెదేపా కార్యకర్త శ్రీనివాసులు దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టి మండలంలోని వెయ్యి మందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెయ్యాలని... పరిటాల కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని శ్రీరామ్​ భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి: పార్టీ కార్యకర్తలే నా బలం : పరిటాల శ్రీరామ్

Intro:ap_atp_52_26_tdp_festival_service_avb_ap10094

Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల పరిధిలో టిడిపి కార్యకర్త ప్రతి ఇంటా పండగ ఉండాలని 1000 కుటుంబాలకు పండగ సరుకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిటాల శ్రీరామ్ హాజరయ్యారు. ప్రతి పండుగకు చంద్రన్న కానుకలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రన్న ప్రతి ఇంట్లో పంపిణీ చేసేవారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యవసర సరుకులు రద్దు చేశారు.

టిడిపి కార్యకర్త శ్రీనివాసులు దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టి మండలంలోని వెయ్యి మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాహకులు అందరికీ అభినందనలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని పరిటాల కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.