రోజరోజుకు పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా అనంతపురం జిల్లాలో రెడ్‌జోన్లు ప్రకటించారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆ ప్రాంతాల్లో తీసుకుంటున్న నివారణ చర్యలపై జిల్లా కోవిడ్ ప్రత్యేక అధికారి విజయానంద్‌తో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. . అనంతలో కరోనా నివారణ చర్యలపై విజయానంద్‌తో ముఖాముఖిఇదీ చదవండి: హాట్స్పాట్ ప్రాంతాల్లో సంయుక్త కార్యాచరణ కమిటీలు కర్నూలులో కరోనాతో ప్రముఖ వైద్యుడు మృతి