ETV Bharat / state

కదిరి ప్రాంతీయ వైద్యశాలకు ఫ్రీజర్ అందించిన దంపతులు - ananthapuram district

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలకు అంజనేయులు, సులోచనమ్మ దంపతులు ఫ్రీజర్​ను అందించారు.

ananthapuram district
కదిరి ప్రాంతీయ వైద్యశాలకు ఫ్రీజర్ అందించన దంపతులు
author img

By

Published : Jul 28, 2020, 4:46 PM IST

అనంతపురం జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాలకు ఫ్రీజర్​ను అందచేశారు. పట్టణానికి చెందిన రెడ్లపల్లి అంజనేయులు, సులోచనమ్మ దంపతులు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ ఫ్రీజర్​ను దాతల కుమారుడు డాక్టర్ మారుతి వరప్రసాద్, ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, సూపరిండెంట్ తిప్పేంద్రనాయక్ కు అందచేశారు.

ఇదీ చదవండి తెల్లవారుజామున మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.