అనంతపురం జిల్లా ఉరవకొండలో దారుణం జరిగింది. పట్టణం నుంచి గుంతకల్లు వెళ్లే ప్రధాన రహదారి పక్కన.. ప్యాపిలి సమీపంలో శునకాల కళేబరాలు పడి ఉన్నాయి. దాదాపు 50కి పైగా కళేబరాలను గుర్తు తెలియని వ్యక్తులు కుప్పగా పడేశారు. ఈ మధ్య కాలంలో పట్టణాలు, గ్రామాల్లో శునకాలు ఎక్కువ కావడం.. దారిన వెళ్లే వారిపై దాడికి పాల్పడుతుండడంతో వాటిని చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండీ.. Compensation must: 'కరెంట్ వైర్లు తాకి మరణిస్తే పరిహారం చెల్లించాల్సిందే'