ఉరవకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ క్రీడా మైదానంలో సీనియర్ మహిళలు, పురుషుల జిల్లా స్థాయి ఖోఖో ఎంపిక పోటీలను... జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మార్చి 12 నుంచి 14 వరకు కృష్ణా జిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ సెక్రెటరీ పుల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి
ఉరవకొండలో జిల్లా స్థాయి ఖోఖో ఎంపిక పోటీలు - Anantapur District Level Kho Kho Competitions
ఉరవకొండ పట్టణంలో సీనియర్ మహిళలు, పురుషుల జిల్లా స్థాయి ఖోఖో ఎంపిక పోటీలను... జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మార్చి 12 నుంచి 14 వరకు కృష్ణా జిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ సెక్రెటరీ పుల్లారెడ్డి తెలిపారు.
ఉరవకొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్ క్రీడా మైదానంలో సీనియర్ మహిళలు, పురుషుల జిల్లా స్థాయి ఖోఖో ఎంపిక పోటీలను... జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మార్చి 12 నుంచి 14 వరకు కృష్ణా జిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ సెక్రెటరీ పుల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి
'మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి'