ETV Bharat / state

Raging case: ర్యాగింగ్​ కేసులో విచారణ పూర్తి.. ఆ విద్యార్థులపై చర్యలు - undefined

JNTU
జేఎన్టీయూ లేపాక్షి
author img

By

Published : Feb 9, 2022, 11:14 AM IST

Updated : Feb 9, 2022, 12:06 PM IST

11:09 February 09

జేఎన్టీయూ లేపాక్షి వసతిగృహంలో ర్యాగింగ్‌పై విచారణ పూర్తి

Raging case: జేఎన్టీయూ లేపాక్షి వసతిగృహంలో ర్యాగింగ్‌పై విచారణ పూర్తైంది. జేఎన్‌టీయూలో ర్యాగింగ్‌ జరిగినట్లు కమిటీ నిర్ధారించింది. ఏడుగురు విద్యార్థుల తొలగించామని జేఎన్‌టీయూ ప్రిన్సిపల్‌ సుజాత వెల్లడించారు. మరో 17 మందిపై సస్పెన్షన్‌ విధించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: టమాటాపై లాభం పొందాలనుకున్నాడు... యంత్రాన్ని తయారు చేశాడు

Last Updated : Feb 9, 2022, 12:06 PM IST

For All Latest Updates

TAGGED:

jntu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.