ETV Bharat / state

'అంబేడ్కర్​ గృహంపై దాడి చేసిన వారిని శిక్షించాలి' - మడకశిర పట్టణంలో డీహెచ్​ఎమ్​ఎస్​ నాయకుల ఆందోళన

ముంబైలో అంబేడ్కర్​ రాజగృహంపై జరిగిన దాడిని ఖండిస్తూ మడకశిరలో డీహెచ్​ఎమ్​ఎస్​ నాయకులు నిరసన చేపట్టారు. దాడి చేసిన వారిని అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు.

dhps leaders protest at ambedkar circle in madakasira on attack of ambedkar house in mumbai
అంబేడ్కర్​ కూడలి వద్ద డీహెచ్​ఎమ్​ఎస్​ నాయకుల ఆందోళన
author img

By

Published : Jul 16, 2020, 4:54 PM IST

ముంబైలో అంబేడ్కర్​ రాజగృహంపై దాడిని ఖండిస్తూ అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో డీహెచ్​ఎమ్​ఎస్​ నాయకుల ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్​ కూడలి వద్ద తమ నిరసన తెలిపారు.

దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీహెచ్​ఎమ్​ఎస్​ వ్యవస్థాపకుడు హనుమంతు డిమాండ్ చేశారు. సీబీసీఐడీతో విచారణ జరిపి కుట్ర వెనుక ఉన్నవారిని శిక్షించాలన్నారు.

ఇదీ చదవండి:

రాజగృహంపై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.