ETV Bharat / state

తుంగభద్ర వరదలో కోతులు..ఆకలి తీరుస్తున్న స్థానికులు - tungabhadra dam

తుంగభద్ర డ్యాం ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో అనంతపురం జిల్లా సరిహద్దులోని లోతట్టు ప్రాంతాలు తుంగభద్ర జలాలతో నిండుకున్నాయి. ఆంధ్రా సరిహద్దులో చిక్కుకున్న కోతులకు కర్ణాటక వాసులు పడపలో వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు.

మర్కటాలకు పడవలో వెళ్లి ఆహారం ఇస్తున్నారు
author img

By

Published : Aug 11, 2019, 8:40 PM IST

మర్కటాలకు పడవలో వెళ్లి ఆహారం ఇస్తున్నారు

ఆంధ్రప్రదేశ్-కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో భారీ స్థాయిలో వర్షాలు కురవటంతో నీటి ప్రవాహాన్ని కిందకు వదిలారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నీరు మంత్రాలయం, కర్నూలు ప్రాంతాల నుంచి నదిలో కలిసి శ్రీశైలం చేరుకుంటున్నాయి. అధికారులు నీళ్లు విడుదల చేయటంతో.. తుంగభద్ర సరిహద్దు ప్రాంతంలో కోతులు వరదలో చిక్కుకుని అవస్థలు పడుతున్నాయి. వరదలో బయటకు రాలేకపోతున్న కోతులను గమనించిన స్థానికులు పడవలో వెళ్లి వాటి ఆకలి తీరుస్తున్నారు.

ఇదీ చదవండి :

'సామ్రాట్‌ అశోక్‌'లో ఒక్కొక్కరూ పలు పాత్రలు

Intro:ap_knl_32_11_Raghavendraswamy_uthsavalu_pkg_a_ap10130 కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ఆగస్టు14 నుంచి 20 వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఆరాధననోత్సవాలకు మఠం రంగులు వేసి సిద్ధం చేస్తున్నారు. ఆరాధనోత్సవాలకు వచ్చే భక్తులకు మఠం వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగష్టు 18 న మహారథోత్సవం జరుగుతుంది. ఆరాధన ఉత్సవాలకు వచ్చే భక్తులు చెంతనే ఉన్న తుంగభద్ర నదిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుటారు.వర్షాభావం కారణంగా నది ఎండిపోయిన కర్ణాటక లో భారీ వర్షాలు కురిసి తుంగభద్ర జలాశయం నిండ డముతో గేట్లు ఎత్తి నదిలోకి వడలడముతో ఆరాధనోత్సవాలు కంటే ముందే మంత్రాలయం చేరుకొనున్నాయి.నీటి కష్టాలు భక్తులకు తీరనున్నాయి.

Body:మంత్రాలయం

Conclusion:ఆరాధనోత్సవాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.