కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు భాజపా సీనియర్ నాయకులు దేవానంద్ నిత్యావసర సరకులు అందజేశారు. మోదీ కిట్ పేరుతో అనంతపురం జిల్లా కదిరిలోని పేదలకు వీటిని పంపిణీ చేశారు. 4 నెలలుగా పనుల్లేక ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి..
రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్, క్లీనర్