అనంతపురంజిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వెంటనే చెల్లించాలని, సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ... నిన్న నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన కనీసం ఎమ్మెల్యేలు పరామర్శించడానికి కూడా వెళ్ళని దుస్థితి నెలకొందని, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని ఆగ్రహంవ్యక్తం చేశారు. కరవు పరిస్థితుల్లో నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని అంతేగాక..ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భరోసా పర్యటనను చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాల్లో అన్ని మండలాల్లో ఇవాళ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.
వేరుశెనగ రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి...సీపీఐ - సీపీఐ నాయకులు
అనంతపురం జిల్లాలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనంతపురంజిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వెంటనే చెల్లించాలని, సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతరం సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ... నిన్న నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన కనీసం ఎమ్మెల్యేలు పరామర్శించడానికి కూడా వెళ్ళని దుస్థితి నెలకొందని, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని ఆగ్రహంవ్యక్తం చేశారు. కరవు పరిస్థితుల్లో నష్టపోయిన వేరుశెనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని అంతేగాక..ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భరోసా పర్యటనను చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాల్లో అన్ని మండలాల్లో ఇవాళ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సహాయ సూపరింటెండెంట్ కార్యాలయ అధికారులు సిబ్బంది దాడి చేసి ఇ సారా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఒడిషా నుంచి పార్వతీపురం వైపు మోటార్ సైకిళ్లపై సారా తీసుకువస్తుండగా ఆర్కే బట్టి వలస వద్ద దాడి చేసి పట్టుకున్నారు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఒక వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ని విడిచిపెట్టి రారయ్యాడు ఈ దాడుల్లో లో సి ఐ ఏఎస్ దొర ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు
Conclusion:మార్చరా రవాణా చేస్తున్న వ్యక్తులను చూపుతున్న సీఐ ఏ ఎస్ దొర అ సిబ్బంది పట్టుబడిన వాహనాలు సహాయ సూపరిండెంట్ కార్యాలయం