అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలంలో.. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రజలు గుమిగూడే ప్రదేశాలను.. మడకశిర ఎస్సై సుధాకర్ యాదవ్ పర్యవేక్షించారు. మార్కెట్, సంతలో.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం సాగించాలని.. వ్యాపారులను, రైతులను ఆదేశించారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. పర్యవేక్షణలో భాగంగా.. ఓ ప్రైవేటు బస్సు ఆపి పరీక్షించగా.. అందులో ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ను మందలించారు. 50 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా.. సిబ్బందితో సీట్లకు మార్కింగ్ వేశారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించి బస్సులో ప్రయాణించాలని.. ప్రయాణికులకు సూచించారు.
ఇదీ చదవండి:
'అందరు కొవిడ్ నిబంధనలు పాటించాలి' - కొవిడ్ నిబంధనలు పాటించాలన్న మడకశిర ఎస్సై సుధాకర్ యాదవ్
అనంతపురం జిల్లా మడకశిరలోని గుడిబండలో.. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని.. మడకశిర ఎస్సై సుధాకర్ యాదవ్ సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మార్కెట్లో వ్యాపారం సాగించాలని కోరారు.