ETV Bharat / state

తలుపుల గ్రామంలో కరోనా అనుమానితులకు పరీక్షలు - talapula latest corona news

తలుపులలో కరోనా వైరస్​​ లక్షణాలు కనిపించిన వారికి స్థానిక పీహెచ్​సీలో పరీక్షలు నిర్వహించారు. ఎగువపేట వాసులతో పాటుగా 60 సంవత్సరాలు దాటిన వారికి టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు.

corona tests to elders and doubtful candidates in talupula village
కరోనా అనుమానితులకు పరీక్షలు
author img

By

Published : Jul 14, 2020, 12:39 AM IST

అనంతపురం జిల్లా తలుపులలో కరోనా​ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులకు, వారి కుటంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. స్థానిక పీహెచ్​సీలో ఈ పరీక్షలు జరిపారు. ఎగువపేట వాసులతో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యుడు మున్వర్​ బాషా తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ టెస్టులు చేశారు. ఫలితాలు రావాల్సి ఉంది.

ఇదీ చదవండి:

పిడుగురాళ్లలో కరోనా పంజా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.