ETV Bharat / state

70 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ - carona positive news in anantapur dst

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని చుట్టపక్కల వారికి పరీక్షలు చేశారు.

corona postive in anantapur dst gunthakallu

author img

By

Published : May 15, 2020, 5:58 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఫక్కీరప్ప కాలనీలో నివాసముండే వృద్ధురాలికి కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్​గా నిర్ధారించారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. చుట్టుపక్కల వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్-19 అంబులెన్స్ లో తిరుపతి ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

ఇదీ చూడండి సామూహిక వ్యాప్తిని ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.