ఇదీ చదవండి:
పొలం విషయంలో ఇరువర్గాల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు - Conflict between the two .. injuries to both
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మంగళమడకలో పొలం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఒకరికొకరు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు. ముదిగుబ్బ పోలీసులు గ్రామానికి వెళ్లి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
TAGGED:
dhadi