ETV Bharat / state

మాటా మాటా పెరిగి.. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య ఘర్షణ

భోజనానికి వెళ్లే సమయంలో సీనియర్స్​కు, జూనియర్స్​కు మధ్య చేలరేగిన చిన్నపాటి వాగ్వాదం... ఘర్షణకు దారి తీసింది.

ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ
author img

By

Published : Jul 9, 2019, 6:56 PM IST

ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ

అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ విద్యార్థుల మధ్య ఘర్షణ వివాదస్పదంగా మారింది. సీనియర్స్, జూనియర్స్ భోజనానికి వెళ్లిన సమయంలో ఇరువురి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇది గమనించిన అధ్యాపకులు... గొడవకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారంని బయటకి వచ్చిన పరిస్థితుల్లో... విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలకు చేరుకున్నారు. విద్యార్థి సంఘాల నేతలను, మీడియా ప్రతినిధులను కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడం ఆందోళనకు దారి తీసింది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

ఇదీచదవండి

అవినీతిపై 19 రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511.

కృష్ణా జిల్లా, అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ లో కాలేజీ లో మహిళలకు ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న సమస్యలు సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అనే అంశం పై విద్యార్థులకు పోలీస్ శక్తి టీం సభ్యులు వివరించారు.

అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు , స్కూల్ లో విద్యార్థులకు, అంగన్ వాడి మరియు డ్వాక్రా గ్రూపు సభ్యులకు మహిళలకు ఉన్న చట్టాలు రక్షణ పొందే విషయాలు వివరిస్తున్నారు.

ముఖ్యంగా సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారని చాలా జాగర్తగా వ్యవహరించాలని అప్రమత్తతతో ఉండాలని ఏదైనా ఆపద ఎదురైతే మాకు ఫోన్ చేస్తే వెంటనే స్పదించించి సహాయం చేస్తామని తెలిపారు.

ముఖ్యంగా కాలేజీలో విద్యార్థులకు అనేక అంశాల్లో మౌఖికంగా మరియు వీడియోల ద్వారా అవగాహన కల్పించారు.
తాము జాయిన్ అయి నెలరోజులు అవుతుందని ఈ నెల రోజుల్లో అనేక సందర్భాల్లో మహిళలకు అండగా ఉన్నామని తెలిపారు. త్రాగుబోతు త్రాగివచ్చి భార్యను కొడుతుంటే సహాయం చేశామని తెలిపారు.

మహిళా పోలీసు కానిస్టేబుల్ లకు ప్రత్యేక డ్రెస్ కోడ్, ప్రత్యేక వాహనం తో కె. లక్ష్మీ తిరుపతమ్మ, యస్. నాంచారమ్మ , బి. సౌజన్య, ఎ. అనిత పాల్గొన్నారు.

వాయిస్ బైట్స్
శక్తి టీం మహిళా పోలీసులు

Body:అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ లో మహిళా పోలీస్ శక్తి టీం మహిళలలకు ఎదురయ్యే సమస్యల పై అవగాహనా కార్యక్రమాలు

Conclusion:అవనిగడ్డ డిగ్రీ కాలేజ్ లో మహిళా పోలీస్ శక్తి టీం మహిళలలకు ఎదురయ్యే సమస్యల పై అవగాహనా కార్యక్రమాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.