ETV Bharat / state

గుంతకల్లు రైల్వేస్టేషన్లో మాక్ డ్రిల్ - mock drill conducted in gunthakal railway station

ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తలపై... అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే అధికారులు, ఉద్యోగులు రైల్వే స్టేషన్​లో మాక్ డ్రిల్ నిర్వహించారు.

conduct moc drill in anantapur dst railwaystation

author img

By

Published : May 2, 2020, 11:46 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే అధికారులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. రైల్వే స్టేషన్​లోకి ప్రవేశించేముందు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ.. చేతులను శానిటైజర్​తో శుభ్రపరుచుకోవాలని అవగాహన కల్పించారు. థర్మల్ స్కానర్​తో ప్రయాణికుడిని పరీక్షించి టికెట్ కౌంటర్ దగ్గరికి అనుమతిస్తారు.

ఈ విధానాన్ని ప్రయాణికులకు అర్థమయ్యేలా అధికారులు చేసి చూపించారు. టికెట్ తీసుకున్న తర్వాత... టికెట్ కలెక్టర్ పరిశీలించి స్టేషన్లోకి అనుమతిస్తారు. ఫ్లాట్​ఫాంలో కూర్చున్న సమయంలో... భౌతికదూరం పాటించాలని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.