ETV Bharat / state

అనంత సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు

అనంతపురం జిల్లాలో సిఎం పర్యటన నేపథ్యంలో పెనుగొండ మండలం కియా పరిశ్రమ వద్ద భద్రతా సిబ్బంది హెలిప్యాడ్ ను పరిశీలించారు.

సీఎం పర్యటనకు..భద్రతా ఏర్పాట్ల పరిశీలన
author img

By

Published : Aug 6, 2019, 1:18 PM IST

సీఎం పర్యటనకు..భద్రతా ఏర్పాట్ల పరిశీలన

అనంతపురం జిల్లాలో ఈ నెల 8వ తేదిన ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నారు అధికార్లు. పెనుగొండ మండలం ఎర్రమంచిలోని కియా పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను భద్రతా సిబ్బంది పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ సిబ్బంది హెలిప్యాడ్ పరిసరాలను తనిఖీ చేశారు. పెనుకొండ డీఎస్పీ రామకృష్ణ, సీఐ శ్రీహరి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:ఆరోగ్యం కోసం అమ్మల ర్యాంప్​ వాక్​

Intro:ap_16_06_munneru_kalva_saguneeru_vidudala_ap10047

Body:సాగునీరు విడుదల

Conclusion:సెంటర్ ర్ జగ్గయ్యపేట లింగస్వామి,. 8008574712 మున్నేరు కాలవకు సాగునీరు విడుదల. జగ్గయ్య పేట నియోజక వర్గంలోని వత్సవాయి పెనుగంచిప్రోలు మండలాల పరిధిలోని ఐదు వేల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించే మున్నేటి కాలువల ద్వారా మంగళవారం సాగునీరు విడుదల చేశారు. జలవనరుల శాఖ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు, పెనుగంచిప్రోలు మండలం వైకాపా అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాలవ గేట్లు ఎత్తి సాగునీరు విడుదల చేశారు రు సాగునీరు విడుదల పట్ల ఆయకట్టులోని రైతులు హర్షం వెలిబుచ్చారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.