ETV Bharat / state

కళ్యాణదుర్గంలో 'క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా' - Clean India Green India in kalyana dhurgam

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 'క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా' అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రైవేట్ విద్య సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు.

కళ్యాణదుర్గంలో 'క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా'
author img

By

Published : Jul 27, 2019, 1:41 PM IST

కళ్యాణదుర్గంలో 'క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా'

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో.. విద్యార్థులకు చెట్లు పంపిణీ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై దుకాణాల యజమానులకు అవగాహన కల్పించారు. ప్రైవేటు విద్యా సంస్థల ఆధ్వర్యంలో... క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా.. పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్జీవన్ రావ్ విగ్రహం నుంచి టీ కూడలి వరకు ర్యాలీ చేశారు.

ఇదీ చదవండి

గోడపై వివాదం.. పొనుగుపాడులో 144 సెక్షన్‌

Intro:Ap_atp_61_26_spanishtem_handball_coaching_ap10005
~~~~~~~~~~~~~~~~*
స్పానిష్ దేశస్థుల హ్యాండ్ బాల్ శిక్షణ
~~~~~~~~~~~~~~~~~~~~*
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడ నైపుణ్యం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ గ్రామీణ విద్యార్థిని విద్యార్థులకు హ్యాండ్ బాల్లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది .అనంతపురం జిల్లా కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో లపాలు పంచుకున్న ఆర్ డి టి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్పెయిన్ దేశస్తులు కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో పిల్లలకు హ్యాండ్బాల్ లో శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చి పలు మెలకువలు నేర్పించారు. స్పానిష్ భాషలో విదేశీయులు విద్యార్థిని విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఇవ్వగా ఆర్ డి టి సంస్థకు చెందిన వ్యక్తి తెలుగులోకి తర్జుమా చేసి పిల్లలకు మెలకువల్ని విశదీకరించారు.....Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.