ETV Bharat / state

అసలే లాక్ డౌన్... ఇప్పుడు బాల్యవివాహమా..?

లాక్​డౌన్​లో బయటకు రావద్దని అధికారులు మొత్తుకుంటుంటే... అనంతపురం జిల్లాలో మాత్రం 14ఏళ్ల అమ్మాయికి వివాహం చేయడానికి సిద్ధమయ్యారు ఆ తల్లిదండ్రులు. బాల్యవివాహం చేయటం చట్ట రిత్యా నేరమని పెళ్లిని ఆపించిన పోలీసులు... వధూవరుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

child marriage in anantapr dst policee cancel and counsil the parents
కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు
author img

By

Published : Apr 29, 2020, 11:08 PM IST

చట్ట ప్రకారం నిర్ణీత వయసు లేకున్నా వివాహం చేయడానికి ఉపకరించిన పెద్దలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కుందుర్తి మండలంలోని ఓ గ్రామంలో 14 ఏళ్ల అమ్మాయికి వివాహం చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు పెళ్లిని ఆపేయించారు. అనంతరం వధూవరుల తల్లిదండ్రులను కుందుర్పి పోలీస్​స్టేషన్​కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. చట్టాన్ని అతిక్రమించి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై నాగన్న హెచ్చరించారు.

ఇదీ చూడండి

విదేశాల్లోని భారతీయుల కోసం కేంద్రం 'మెగాప్లాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.