అనంతపురం జిల్లా ఆమడుగూరులో విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆమడుగూరు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న కుంటలోకి నీరు భారీగా చేరింది. పదేళ్ల సుమంత్, ఎనిమిదేళ్ల సునీత్ ఆడుకునేందుకు కుంటలోకి దిగగా... లోతును సరిగ్గా అంచనా వేయలేక నీటిలో మునిగిపోయారు. చిన్నారులు కనపడకపోవటంతో తల్లిదండ్రులు అంతా గాలించటంతో... నీటి కుంటలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.
నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి - నీటికుంట
నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఇటీవల కురిసిన వర్షాలకు కుంటలోకి భారీగా నీరు చేరింది. లోతును సరిగ్గా అంచనా వేయలేక చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఆమడుగూరులో చోటు చేసుకుంది.
child-dead
అనంతపురం జిల్లా ఆమడుగూరులో విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆమడుగూరు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న కుంటలోకి నీరు భారీగా చేరింది. పదేళ్ల సుమంత్, ఎనిమిదేళ్ల సునీత్ ఆడుకునేందుకు కుంటలోకి దిగగా... లోతును సరిగ్గా అంచనా వేయలేక నీటిలో మునిగిపోయారు. చిన్నారులు కనపడకపోవటంతో తల్లిదండ్రులు అంతా గాలించటంతో... నీటి కుంటలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.
Intro:AP_TPG_22_03_TOBBACO_BOARD_VISIT_MLA_BITES_AB_C3
బైట్స్:
పరిమి రాంబాబు పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు
ఉన్న మట్ల ఎలీజా ఎమ్మెల్యే చింతలపూడి
వీ రాంబాబు భారత పొగాకు ఉత్పత్తిదారుల సంఘం ఉపాధ్యక్షుడు
Body:టు బాకు బోర్డ్ విజిట్ ఎమ్మెల్యే బైట్స్
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం