కళ్యాణదుర్గం పట్టణంలోకి తరచూ అడవి జంతువులు ప్రవేశించి.. పెంపుడు జంతువులను చంపుతున్నాయని పార్వతీనగర్ కాలనీవాసులు భయపడుతున్నారు. గత రాత్రి కూడా చిరుత సంచారం చేసి గురుస్వామి అనే వ్యక్తి చెందిన పెంపుడు శునకాన్ని చంపినట్టు తెలిపారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: