ETV Bharat / state

కార్యకర్తలపై దాడులను సహించేది లేదు: చంద్రబాబు

కార్యకర్తలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెప్పుడూ ఒప్పుకోరని.. వైకాపా ఆ విషయాన్ని గ్రహించాలని సూచించారు.

babu
author img

By

Published : Jul 9, 2019, 3:59 PM IST

అనంతపురం జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. హత్యకు గురైన తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని గ్రామాలకు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటానన్న చంద్రబాబు....అవసరమైతే పరిస్థితులు చక్కబడే వరకూ అక్కడే ఉంటానని తెలిపారు. వైకాపా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి వేధించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలే బుద్ధిచెబుతారు:చంద్రబాబు

Intro:ap_tpg_81_9_bindusedyampyavagahana_ab_ap10162

Body:బిందు సేద్యం విధానంలో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించవచ్చని ఉద్యాన శాఖ అధికారి సంతోష్ అన్నారు దెందులూరు మండలం రామారావు గూడెం లో బిందుసేద్యంపై రైతులకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిందు సేద్యం పరికరాలు ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణ పై కూడా దృష్టి సారించాలన్నారు నిర్వహణ సక్రమంగా లేనప్పుడు కొన్ని మొక్కలకు నీరు అందుతుందని మీరు అందరు మొక్కలు ఫలసాయం ఇవ్వు అన్నారు దీనిని రైతులు గుర్తించాలన్నారు పొలంలో మోటార్లు ఆడుతున్న సమయంలో రైతులు పరిశీలించి అన్ని మొక్కలకు నీరు అందేలా చూడాలన్నారు ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఇస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా పలువురు రైతులు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు కార్యక్రమంలో లో పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.