అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆషాడ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభయ్యాయి. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్తులు ప్రతిఏటా ఈ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేదపఠనంతో వేడుకల్ని ప్రారంభించి.. సాయి కుల్వంత్ మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహారాష్ట్ర బాలవికాస్ విద్యార్థులు ప్రదర్శించి సంప్రదాయ నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులు, సాయి విద్యార్థులు ఆలపించిన సత్యసాయి గీతాలు ఆహుతులను అలరించాయి.
ఇదీ చూడండి :ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ఓటు హక్కు రద్దు'
పుట్టపర్తిలో ఆషాడ ఏకాదశి వేడుకలు - అనంతపురం
ఆషాడ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయి భక్తులు వేదపఠనంతో వేడుకల్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
'ఘనంగా పుట్టపర్తిలో ఆషాడ ఏకాదశి పర్వదిన వేడుకలు ప్రారంభం'
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆషాడ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభయ్యాయి. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్తులు ప్రతిఏటా ఈ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేదపఠనంతో వేడుకల్ని ప్రారంభించి.. సాయి కుల్వంత్ మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహారాష్ట్ర బాలవికాస్ విద్యార్థులు ప్రదర్శించి సంప్రదాయ నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. వేలాది మంది భక్తులు, సాయి విద్యార్థులు ఆలపించిన సత్యసాయి గీతాలు ఆహుతులను అలరించాయి.
ఇదీ చూడండి :ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ఓటు హక్కు రద్దు'
Ap_vsp_112_11_bhareega_ganjay_pattiveth_av_ap10152
సెంటర్- మాడుగుల
ఫోన్ నంబర్ -8008574742
పేరు - సూర్యనారాయణ
మన్యం నుంచి ఢిల్లీకి వెళ్తున్న గంజాయి పట్టివేత
విశాఖ జిల్లా మాడుగుల మండలం ఘాటీరోడ్డు కూడలి సమీపంలో ఎస్.టీ.ప్, ఎన్.డీ.పీ.ఎస్-1, ఆబ్కారీ శాఖల అధికారుల తనిఖీల్లో భారీగా గంజాయి నిల్వలు పట్టుబడ్డాయి. వ్యాన్ లో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారంతో తనిఖీలను నిర్వహించారు. వ్యాన్ లో కింద అరల్లో
భారీగా గంజాయి ఉన్నట్లు గురించారు. అధికారులు సైతం అవాక్కయ్యారు. వ్యాన్ అరల్లో రూ.39 లక్షల విలువైన... 396 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒనక ఢిల్లీ, మల్కాజిగిరికి చెందిన అంబటి దుర్యోధన, కొర్రా రఘు పట్టుబడ్డారు... మరో నలుగురు పరారయ్యారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్.డీ.ప్ ఎస్ఐ చంద్రమౌళి చెప్పారు. పట్టుబడిన గంజాయి విశాఖ మన్యం ప్రాంతం నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు
పట్టుబడిన నిందితులు చెప్పినట్లుగా అధికారులు తెలిపారు.