ETV Bharat / state

Case Against YSRCP Counsellor: హిందూపురంలో వైకాపా కౌన్సిలర్​పై కేసు

Case Against YSRCP Counsellor: అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీలోని.. 33వ వార్డు వైసీపీ కౌన్సిలర్ శివ పై మున్సిపల్ కమిషనర్.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Case against YCP Counsellor
హిందూపురంలో వైకాపా కౌన్సిలర్ పై కేసు నమోదు..
author img

By

Published : Dec 29, 2021, 7:38 PM IST

Updated : Dec 30, 2021, 1:33 PM IST

Case against YSRCP Counsellor: అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ లోని 33వ వార్డు వైకాపా కౌన్సిలర్ శివపై మున్సిపల్ కమిషనర్.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ పై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ ఇస్మాయిల్ తెలిపారు.

ఈ నెల 23 సాయంత్రం.. వార్డు కౌన్సిలర్ శివ మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ కు వెళ్లి, కమిషనర్ విధులకు ఆటంకం కలిగించారని సీఐ తెలిపారు. అంతేకాకుండా.. తన పనులు చేయాలని కూడా బెదిరించారని మునిసిపల్ కమిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సీఐ వెల్లడించారు.

ఈ నెల 27న కౌన్సిల్ సమావేశంలోనూ.. తనపై దాడికి సైతం యత్నించి, భయాందోళనకు గురి చేసేలా ప్రవర్తించాడని కమిషనర్ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో.. కౌన్సిలర్ శివ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి :

ప్రజాసమస్యలు పరిష్కరించట్లేదని.. వైకాపా కార్పొరేటర్ నిరసన

Last Updated : Dec 30, 2021, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.