CAR ACCIDENT: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం వెంకటాపురం తండా వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. పెనుకొండ వైపు నుంచి బెంగళూరు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కనున్న ప్రదేశంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తమిళనాడు రిజిస్ట్రేషన్‌కు చెందిన ఈ కారులో ప్రయాణించిన వారి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
CAR ACCIDENT: జాతీయ రహదారిపై కారు బోల్తా...ఇద్దరు మృతి - అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
CAR ACCIDENT: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు.
![CAR ACCIDENT: జాతీయ రహదారిపై కారు బోల్తా...ఇద్దరు మృతి జాతీయ రహదారిపై కారు బోల్తా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14099015-532-14099015-1641356682014.jpg?imwidth=3840)
జాతీయ రహదారిపై కారు బోల్తా