ETV Bharat / state

అనంతలో కెనరా బ్యాంకు మేనేజర్ల రాష్ట్ర స్థాయి సమావేశం

భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల సలహాలను కోరిందని కెనరా బ్యాంకు విజయవాడ బ్రాంచ్ డీజీఎం రవి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లకు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Aug 17, 2019, 5:02 PM IST

అనంతలో కెనరా బ్యాంకు మేనేజర్ల రాష్ట్ర స్థాయి సమావేశం
అనంతలో కెనరా బ్యాంకు మేనేజర్ల రాష్ట్ర స్థాయి సమావేశం

మరో ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల ఎకానమీకి తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కెనరా బ్యాంక్ విజయవాడ బ్రాంచ్ డీజీఎం రవి సుధాకర్ అన్నారు. అనంతపురంలోని ఓ హోటల్లో కెనరా బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లకు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

దేశం ఎకానమీని పెంచేందుకు బ్యాంకుల సలహాను కేంద్రం కోరిందని డీజీఎం రవి సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా బ్రాంచ్ల వారీగా... సమావేశాలు ఏర్పాటు చేసి బ్యాంకింగ్ పౌరులను కేంద్రీకృతం చేయటం, సీనియర్ సిటిజన్స్, రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు, యువత, విద్యార్థులు. మహిళల అవసరాలను, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని వారి ఆర్థిక అభివృద్ధికి తగిన సూచనలను తెలుసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చూడండి-"దేశం​ ఆర్థికశక్తిగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలి"

Intro: గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లోని పలు ప్రాంతాలలో వనం మనం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విడదల రజిని

Body:గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లోని బొప్పూడి,అమీన్ సాహెబ్ పాలెం గ్రామాలలోని ఉన్నత పాఠశాల లతోపాటు పట్టణంలోని బి ఆర్ ఐ జి ఉన్నత పాఠశాలలో వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విడుదల రజిని ప్రారంభించి మాట్లాడారు ...వృక్షాలను పెంచడం వలన పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు.. ఒక మొక్కను పెంచితే అది వృక్షమై ఏడు వందల నుంచి ఎనిమిది వందల కిలోల ఆక్సిజన్ ఇస్తుందన్నారు.. మొక్కల ద్వారా వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్ తో అందరం ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు.. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న వనం మనం కార్యక్రమం లో అందరూ పాల్గొని మొక్కలను పెంచాలని కోరారు... అడవులు కొట్టివేయడం, రహదారులుఅభివృద్ధి చేయడం తదితర కారణాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని అన్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 23 శాతం మాత్రమే పచ్చదనం ఉందన్నారు.. దానిని 50 శాతం వరకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు.. బైట్1: విడదల రజిని ,ఎమ్మెల్యే ,చిలకలూరిపేట

Conclusion:మల్లికార్జున్ రావు ,ఈటీవీ భారత్ , చిలకలూరిపేట, గుంటూరు జిల్లా ..ఫోన్ నెంబర్:8 0 0 8 8 8 3 2 1 7

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.