ఇదీ చదవండి:
కేంద్రం ఎన్ఆర్సీ, సీఏఏను ఉపసంహరించుకోవాలి: సీపీఐ - cpi leaders protest in ananthapuram
అనంతపురంలో ఈ నెల 9న సీపీఐ బహిరంగ సభ జరగనుంది. ఎన్ఆర్సీ, సీఏఏకు నిరసనగా ఈ సభ ఏర్పాటు చేశారు. విజయవంతం చేయాలని కోరుతూ పార్టీ నేతలు జిల్లాలో బస్సు యాత్ర చేశారు. కేంద్రం ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతపురంలో సీపీఐ నాయకుల బస్సు యాత్ర
ఇదీ చదవండి: