అనంతపురం జిల్లా కదిరి పట్టణం, 42వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు సాయిగణేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లీకుమారులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఐషర్ వాహనం ఢీకొంది.
తల్లి కవిత అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని వైద్యం కోసం అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. వారి కుటుంబ సభ్యుల్లో అంతులేని విషాదం నెలకొంది.
ఇదీ చదవండి:
2 ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురికి గాయాలు