అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పాఠ్యపుస్తకాలను మండల విద్యాశాఖాధికారి గోపాల్ అందజేశారు. ఆరో తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. మరికొన్ని రోజుల్లో విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు, దుస్తులను అందజేస్తామని ఎంఈవో తెలిపారు.
ఇదీ చదవండి :