ETV Bharat / state

ధర్మవరంలో వైభవంగా బోనాలు - bonalu

సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ అనంతపురం జిల్లా ధర్మవరంలోని దుర్గమ్మ అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు.

ధర్మవరంలో వైభవంగా బోనాల పండుగ
author img

By

Published : Jul 23, 2019, 7:23 PM IST

ధర్మవరంలో వైభవంగా బోనాల పండుగ

ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో దుర్గమ్మ అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. పట్టణంలోని రాజేంద్ర నగర్ కు చెందిన మహిళలు 108 బోనాలను తలపై ఎత్తుకొని ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కురిసి పంటలు పండాలని అమ్మవారిని భక్తులు కోరుకున్నారు.

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గ్రామ దేవత చెవిటి అమ్మ తల్లి కి స్పీకర్ ర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో కలిసి ఇ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎన్నికల సమయంలో విజయం సాధిస్తే అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నామని కుటుంబ సభ్యులు చెమట అమ్మ తల్లికి మొక్కు కోవడంతో స్పీకర్ కుటుంబ సభ్యులకు వెళ్లి మొక్కులు చెల్లించారు అమ్మవారికి క్షీరాభిషేకం పంచామృత అభిషేకం సుగంధద్రవ్యాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్పీకర్ తో పాటు ఉ సతీమణి వాణి కుమారుడు వెంకట్ చిరంజీవి నాగ్ బంధువులు అధికారులు నాయకులు ఉన్నారు.8008574248.

Body:ఆమదాలవలస గ్రామ దేవత చవిటమ్మ తల్లి కి పూజలు నిర్వహించిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Conclusion:8008574248.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.