ETV Bharat / state

హిందూపురం మున్సిపాలిటీ 11 వార్డ్ కౌన్సిలర్​గా భాజపా నాయకురాలు విజయం - మున్సిపాలిటీ 11 వార్డ్ కౌన్సిలర్​గా భాజపా నాయకురాలు విజయం

హిందూపురం మున్సిపాలిటీ 11 వార్డ్ కౌన్సిలర్​గా విజయం సాధించిన భాజపా నాయకురాలు అంజలి.. ఆమె భర్త రమేష్ రెడ్డిని పార్టీ నాయకులు కదిరిలో ఘనంగా సత్కరించారు.

BJP leader wins Hindupuram Municipality 11 ward councilor seat
హిందూపురం మున్సిపాలిటీ 11 వార్డ్ కౌన్సిలర్​గా భాజపా నాయకురాలు విజయం
author img

By

Published : Mar 22, 2021, 12:39 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ 11 వార్డ్ కౌన్సిలర్​గా విజయం సాధించిన భాజపా నాయకురాలు అంజలి.. ఆమె భర్త రమేష్ రెడ్డిని పార్టీ నాయకులు కదిరిలో ఘనంగా సత్కరించారు. భారతీయ జనతా పార్టీ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు పార్థసారథి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అమ్మాయిలకు ఆ పాత చింతపండు కథలు.. ఇక చెప్పకండి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.