ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు… ఒకరు మృతి - అనంతపురం జిల్లా తాజా రోడ్డు ప్రమాదం వార్తలు

కోరేవాండ్లపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కిష్టప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. అతని కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

bike accident at korevandla palli
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
author img

By

Published : Sep 24, 2020, 9:55 PM IST

గోరంట్ల మండలం కోరేవాండ్లపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిమాను కిష్టప్ప(35) మృతి చెందాడు. బూదిలివాండ్లపల్లిలోని తన అత్తగారింటి నుంచి స్వగ్రాగమైన చౌడంపల్లికి తన కుమారుడు రవితో కలిసి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కోరేవాండ్లపల్లి సమీపంలో బస్సు ఢీకొట్టడం వల్ల ఘటనా స్థలంలోనే కిష్టప్ప మరణించగా… అతని కుమారుడు గాయాలపాలయ్యాడు. క్షతగాత్రున్ని హిందూపురం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి :

బైక్​ను ఢీకొన్న లారీ.. అక్కడికక్కడే వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.