అనంతపురం జిల్లా పెనుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో విధులకు హాజరు కాని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీసీహెచ్కు సూచించారు. అనంతరం వార్డులో రోగులను పరామర్శించి... వారికి అందుతోన్న వైద్యసేవలపై ఆరా తీశారు.
ఇదీ చూడండి: