ETV Bharat / state

హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీ - anathapuram district

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి శంకరనారాయణ అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. అవసరమైన వైద్య సిబ్బందిని నియమించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

'హిందూపురం ప్రభుత్వాసుపత్రిని తనీఖీ చేసిన మంత్రి శంకరనారాయణ'
author img

By

Published : Sep 11, 2019, 10:15 PM IST

'హిందూపురం ప్రభుత్వాసుపత్రిని తనీఖీ చేసిన మంత్రి శంకరనారాయణ'

అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి శంకరనారాయణ తనీఖీ చేశారు. డయాలసిస్‌ కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యసేవల తీరుపై రోగులను ఆరా తీశారు. 10వేల రూపాయల పింఛన్ అందుతుందా లేదా అని కిడ్నీ బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని సిబ్బంది కొరతపై మంత్రి స్పందిస్తూ.... అవసరమైన వైద్య సిబ్బందిని నియమించేందుకు తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:

విద్యారంగ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శంకరనారాయణ

Intro:AP_RJY_57_11_TDP NIRASANA_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం లో కొత్తపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మకూరు బాధితులకు అండగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
Body:పోలీసుల అరెస్టును నిరసిస్తూ వాడపాలెం లోని బండారు స్వగృహం వద్ద నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కార్యకర్తలు నాయకులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన దీక్ష చేపట్టారు. లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారుConclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.