ETV Bharat / state

ఉద్యాన వనాలుగా మారనున్న స్మశానవాటికలు - anathapuram district

స్మశానవాటికలను ఉద్యాన వనాలుగా తీర్చిదిద్దుతామని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. అధ్వాన్నంగా ఉన్న స్మశానవాటికలను మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.

ఉద్యాన వనాలుగా మారనున్న స్మశానవాటికలు
author img

By

Published : Aug 19, 2019, 3:20 PM IST

ఉద్యాన వనాలుగా మారనున్న స్మశానవాటికలు

స్మశాన వాటికలను ఉద్యాన వనాలుగా మార్చేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. తాను క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన సమయంలో చాలా ఊళ్లలో స్మశానవాటికలు అధ్వాన్నంగా ఉండటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు ఉన్నట్లు గుర్తించానని తెలిపారు. వాటిలో మార్పు తెచ్చే ప్రయత్నంలో భాగంగా స్మశానవాటికలను ఉద్యానవనాలు, అందమైన పేయింటింగ్ లతో అందంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో అన్ని కులాలు, మతాలను గౌరవిస్తామని ఎంపీ రంగయ్య స్పష్టం చేశారు. ఎంపీ నిధులు, ఎన్.ఆర్.జి.ఎస్ నిధులు వెచ్చిస్తామన్నారు.

ఇది చూడండి: మంగళగిరిలో వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ పర్యటన

Intro:యాంకర్ ఆంధ్ర ప్రదేశ్ దేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎనిమిదవ జిల్లా మహాసభలు విశాఖ జిల్లా నర్సీపట్నం లో కొనసాగుతున్నాయి ఈ సభలు ఈనెల 18న ప్రారంభమయ్యాయి సిఐటియు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నారు రెండో రోజు కార్యక్రమంలో భాగంగా స్థానిక కృష్ణ ప్యాలెస్ సమావేశ మందిరంలో యూనియన్ సమావేశం కీలక ప్రతినిధులతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బరామయ్య మ్మ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా అంగన్వాడి వ్యవస్థను బలోపేతం చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విఫలమవుతున్నారని ఆరోపించారు ప్రధానంగా వీరి చేత అనధికార పనులు చేస్తూ బానిసలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అంతకుముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.