అనంతపురం జిల్లా శింగనమల మండలం తరిమెలలో కరోనాతో బ్యాంక్ అధికారి ప్రాణాలు విడిచాడు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వహించిన రామయ్యకు కరోనా సోకి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం విషమించి ఇవాళ మరణించారని వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: