ETV Bharat / state

ప్రేమోన్మాది ఘాతుకం: విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్ - అనంతపురం క్రైమ్ వార్తలు

auto-driver attacked in tenth student
అనంతపురం జిల్లాలో దారుణం
author img

By

Published : May 8, 2020, 10:57 AM IST

Updated : May 8, 2020, 2:10 PM IST

10:53 May 08

విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్

అనంతపురం జిల్లాలో విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురంలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఆటో డ్రైవర్‌ దాడి చేసి.. ఆమె గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని చికిత్స నిమిత్తం గుత్తికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. తనను ప్రేమించాలంటూ... గత కొంతకాలంగా ఆటో డ్రైవర్‌.. ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు. ఘటన తర్వాత ఆటో డ్రైవర్‌ రామంజనేయులు పరారయ్యాడు. 

ఇవీ చదవండి...ఆరేళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం

Last Updated : May 8, 2020, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.