ఇవి చూడండి...
ఆటో బోల్తా.. ప్రయాణికుడు మృతి.. ఒకరికి గాయాలు - మల్లేనిపల్లి
అనంతపురం జిల్లా ధర్మవరం వద్ద ఆటో బోల్తా పడి ఒకరు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా ధర్మవరం వద్ద రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్లేనిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుబ్బారావు పేటకు చెందిన నడిపి పెద్దన్న అనే ప్రయాణికుడు చనిపోయాడు. రానున్నఉగాదిని పురస్కరించుకుని సరుకులు కొనుగోలు చేసేందుకు పెద్దన్న ధర్మవరం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా.. టైరు పగిలి అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో తీవ్రంగా గాయపడి కన్నుమూశాడు. శకుంతల అనే ప్రయాణికురాలు గాయపడింది. ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి చూడండి...
FIALE NAME :AP_ONG_32_01_TDP_PRACHARAM_AV_C2
contribuyter:SHAIK KHAJAVALAI,YARRAGONDAPALEM , PRAKASHAM
రాష్టం లోటు బడ్జెట్ లో ఉన్న ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే నని అందుకోసం సైకిల్ గుర్తుకే ఓటు వేసి రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రన్న కె తోడుగా నిలవాలని యర్రగొండపాలెం టీడీపీ అబ్యర్ధి బుదాల అజితరావు అన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. మండలం లోని చెర్లోపల్లి, కొత్తూరు, చిలక చర్ల గ్రామాల్లో ఇంటిటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుకు ఓటయ్యాలని అభ్యర్దించారు. ముందుగా చెర్లోపల్లి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి బుదాల అజితరావు కు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి శిద్ధరాఘవరవు తమ ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.