ఇవీ చదవండి...నెటిజన్ల మనసు దోచిన విరుష్క స్టిల్
భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో బెస్ట్: గిల్‌క్రిస్ట్ - గిల్‌క్రిస్ట్ న్యూస్
భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ అనంతపురంలో అభినందించారు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్
ఇండియాలో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డారు. భారత జట్టు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తోందని అభినందించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పగిడిరాయిలో ఆయన సందడి చేశారు. వ్యక్తిగత పని కోసం వచ్చిన ఆయన... అనంతపురంలో ఆర్డీటీతోపాటు వివిధ మైదానాలు పరిశీలించారు. ఈ దేశమంటే తనకు చాలా ఇష్టమని గ్రిల్క్రిస్ట్ అన్నారు.
ఇవీ చదవండి...నెటిజన్ల మనసు దోచిన విరుష్క స్టిల్
Intro:ap_vsp_111_12_morning_varsham_madugula_av_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
వేకువజాము నుంచి ప్రారంభమైన వర్షం
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లో వర్షం కురుస్తుంది. వర్షంతో పొలాలు, చెరువులు నీరు చేరింది. వేకువజాము నుంచి వర్షం కురవడంతో జన జీవనం పూర్తిగా
స్తంభించింది. వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Body:మాడుగుల
Conclusion:8008574742