అనంతపురం జిల్లా కదిరి మండలం మరువ తాండ, బాలప్పగారి పల్లి కాలనీ సమీపంలో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కుమ్మర వాండ్ల పల్లి పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన బెల్లపు ఊట, సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేశారు. సీఐ నిరంజన్ రెడ్డి సిబ్బందితో దాడులు నిర్వహించారు. సారా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సారా తయారీ స్థావరాలపై దాడులు.. ముగ్గురి అరెస్టు - three persons arrested at anantapuram news
అనంతపురం జిల్లా కదిరి మండలం మరువ తాండ, బాలప్పగారి పల్లి కాలనీ సమీపంలోని నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తయారీ చేశారు.
నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు
అనంతపురం జిల్లా కదిరి మండలం మరువ తాండ, బాలప్పగారి పల్లి కాలనీ సమీపంలో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కుమ్మర వాండ్ల పల్లి పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన బెల్లపు ఊట, సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేశారు. సీఐ నిరంజన్ రెడ్డి సిబ్బందితో దాడులు నిర్వహించారు. సారా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి... : భూతగాదాలలో ఇరువర్గాల ఘర్షణ.. ఎనిమిది మందికి గాయాలు..