అనంతపురం జిల్లా కదిరిలో వైకాపా, భాజపా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పౌరసత్వ సవరణ బిల్లుపై అవగాహన కల్పించేందుకు వచ్చిన భాజపా నాయకులను వైకాపా నేతలు అడ్డుకున్నారు. అంతేగాక తమ నాయకుడిపై సామాజిక మాధ్యమంలో అభ్యంతకర పోస్టులు పెట్టారన్న కమల దళం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కదిరిలో భాజపా శ్రేణులపై వైకాపా ఫిర్యాదు - కదిరిలో భాజపా పార్టీ శ్రేణులు వైకాపా పై కేసులు
తమ నేతలపై వైకాపా నాయకులు సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటు చేసుకుంది.
కదిరిలో భాజపా పార్టీ శ్రేణులు వైకాపా పై కేసులు
అనంతపురం జిల్లా కదిరిలో వైకాపా, భాజపా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పౌరసత్వ సవరణ బిల్లుపై అవగాహన కల్పించేందుకు వచ్చిన భాజపా నాయకులను వైకాపా నేతలు అడ్డుకున్నారు. అంతేగాక తమ నాయకుడిపై సామాజిక మాధ్యమంలో అభ్యంతకర పోస్టులు పెట్టారన్న కమల దళం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
sample description