ETV Bharat / state

800 మంది అసోం కూలీలను స్వస్థలాలకు పంపిన అధికారులు - ananthapur district latest news

అనంతపురం జిల్లాలో ఉన్న 800 మంది అసోం వలస కూలీలను అధికారులు మంగళవారం రైలులో పంపించారు. వారికి కావాల్సిన అన్ని రకాల సహాయం అందించి స్వస్థలాలకు సాగనంపారు.

assam immigrants started from ananthapur district and officers provided facilities
అస్సాంకు పయనమైన వలసకూలీలు
author img

By

Published : Jun 3, 2020, 9:13 AM IST

అనంతపురం జిల్లా నుంచి 800 మంది అసోం వలస కూలీలను అధికారులు రైలులో పంపే ఏర్పాట్లు చేశారు. గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కూలీలను రిజిస్ట్రేషన్​ చేయించి పంపేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాట్లు లేకుండా కార్మికులను పంపించామని అధికారులు తెలిపారు. వీరిని స్వస్థలాలకు చేర్చే వరకు అన్ని రకాలుగా సహాయం అందిస్తామన్నారు.

assam immigrants started from ananthapur district and officers provided facilities
అసోం పయనమైన వలసకూలీలు

ఇదీ చదవండి :

విజయవాడ నుంచి భువనేశ్వర్​కు ప్రత్యేక రైలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.