అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 730 మీటర్ల పొడవున్న భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. వివేకానంద విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో రూపొందిన ఈ 730 మీటర్ల పొడవున్న జాతీయపతాకాన్ని చిన్నారులచే ప్రదర్శనగాంవిచారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో పట్టణ ప్రధాన వీధుల్లో విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు.
ఇదీచూడండి.రక్షణ రాఖీది కాదు... మనసున్న మారాజులది..