ETV Bharat / state

''బస్సులెలా నడుస్తున్నాయి? ఇబ్బందులేమైనా ఉన్నాయా?'' - bus stand

అనంతపురం జిల్లాలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు పర్యటించారు. రాయదుర్గం ఆర్టీసీ డిపోను ఆకస్మిక తనిఖీ చేశారు. సమస్యలపై ఆరా తీశారు.

ఆర్టీసీ ఎండీ
author img

By

Published : Aug 13, 2019, 6:24 PM IST

ఆర్టీసీ ఎండీ ఆకస్మిక తనిఖీ

అనంతపురం జిల్లా రాయదుర్గం ఆర్టీసీ డిపోను ఎండీ సురేంద్రబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్టీసీ గ్యారేజ్, బస్టాండ్ ప్రాంతాలను నిశింతగా పరిశీలించారు. సమస్యలపై ఆరా తీశారు. కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై సంస్థ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలను వివరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. డిపోలో, బస్టాండు ప్రాంగణంలో మొక్కలు నాటారు.

ఇది కూడా చదవండి

కరవు నేలలో కృష్ణమ్మ పరవళ్లు..రైతు మోములో సంతోషం

Intro:333Body:888Conclusion:రాజులు పోయారు రాజ్యాలు పోయాయి ఆనాడు ఒక వెలుగు వెలిగిన ఆలయాలు అత్యంత దయనీయంగా ఉంది. కడప జిల్లాలో కోట్లు విలువ చేసే మాన్యాలు ఉన్న ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.

కడప జిల్లాలో 1856 ఆలయాలు ఉన్నాయి. వీటికి ధూప దీప నైవేద్యాలకు సంబంధించి 18771 ఎకరాలు మాన్యాలు ఉన్నాయి. 50 వేల రూపాయలు ఆదాయం వచ్చే ఆలయాలు 130 దాకా ఉన్నాయి. భక్తుల నుంచి కానుకల రూపంలో వేలాది రూపాయలు ఆదాయం వస్తుంది. ఆలయ భూముల ద్వారా మరి కొంత ఆదాయం లభిస్తుంది. ఇంత వస్తున్న ఆలయ రూపురేఖలు మాత్రం మారలేదు. హత్యరాల లోని గదాధర స్వామి ఆలయం బద్వేల్ మండలం అనంత రాజపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అం తో పాటు మరికొన్ని ఆలయాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి రాజుల కాలంలో నిర్మించిన ఆలయ గోపురాలు శిధిలావస్థలో ఉన్నాయి అందుకు సిద్ధంగా ఉన్నాయి ఆలయ తలుపులు పరిస్థితి దారుణంగా ఉంది. ఆలయాల్లో విలువైన వస్తువులు భద్రత కొరవడింది. ఈ సమస్యలపై భక్తులు అనేక పర్యాయాలు దేవాదాయ శాఖ అధికారులకు పాలకులకు తెలిపిన స్పందన లేదు. ఇప్పటికైనా ఆలయాలను అభివృద్ధి పరిచి గత చరిత్ర వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.