ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

..

ఏపీ ప్రధాన వార్తలు
AP TOP NEWS
author img

By

Published : Nov 2, 2022, 5:08 PM IST

  • అనంతపురం జిల్లాలో విషాదం.. విద్యుత్‌ తీగలు తెగిపడి నలుగురు కూలీలు మృతి
    అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పనుల కోసం వచ్చిన వారిని విద్యుత్​ తీగలు మింగేశాయి. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ట్రాక్టర్​ ఎక్కుతున్న సమయంలో విద్యుత్​ మెయిన్​లైన్​ తీగలు తెగిపడి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీఎం మేనమామా మజాకా.. గడప గడపలో రవీంద్రనాథ్ రెడ్డి అసహనం
    MLA Rabindranath Reddy: వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయునిపల్లెలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని ప్రజలు పలు సమస్యలపై ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక అసహనానికి గురైన ఎమ్మెల్యే బూతులు తిడుతూ ప్రజలపై మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • అల్పపీడన ప్రభావం..నెల్లూరులో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు
    RAINS IN AP : అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు, కడప జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలోని నావూరువాగు వద్ద ఓ కారు చిక్కుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Honey Trap: తోడు కావాలంటే, డబ్బు తోడేశారు... వలపు వలతో వృద్ధుడి విలవిల
    Honey Trap: అతడో అరవైఏళ్ల వృద్ధుడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య చనిపోయి ఒంటరిగా ఉన్న అతను తోడు కోరుకున్నాడు. విషయం తెలుసుకున్న ముగ్గురు అమ్మాయిలు వలపు ఎర వేశారు. అతడి నుంచి రూ. లక్షలో దోచేశారు. ఆ తర్వాత ఇంకేముంది మొహం చాటేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీజేఐగా జస్టిస్​ చంద్రచూడ్​ నియామకంపై అభ్యంతరం.. పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
    తదుపరి సీజేఐగా జస్టిస్​ డీవై చంద్రచూడ్​ను నియమించకూడదంటూ దాఖలైన పిటిషన్​ను సర్వోన్నత న్యాయ స్థానం కొట్టిపారేసింది. పిటిషన్‌ను స్వీకరించడానికి తమకు ఎటువంటి కారణం కనిపించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భాజపా ఎమ్మెల్యేకు 'వలపు వల'.. వాట్సాప్​లో న్యూడ్ వీడియో​ కాల్​!
    ప్రముఖులనే టార్గెట్ చేస్తూ.. కొందరు మహిళలు వలపు వల విసురుతారు. నగ్నంగా వీడియోకాల్ చేసి​ కవ్విస్తారు. వాటికి స్పందించని వారికి.. ఫోర్న్​ వీడియోలు పంపి రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఈ అనుభవం.. కర్ణాటకలోని ఓ భాజపా ఎమ్మెల్యేకు ఎదురైంది. దీనిపై ఆయన వెంటనే.. సైబర్​ పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆమె కాళ్లు విరగ్గొట్టాలనుకున్నా'.. అమెరికా స్పీకర్ కిడ్నాప్​నకు యత్నం!
    పెలోసీని అపహరించేందుకే గత వారం ఆమె ఇంటిపై దాడి జరిగినట్లు అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమానిస్తోంది. ఈ మేరకు ఓ వ్యక్తిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడిగా అభిప్రాయపడ్డారు స్పీకర్‌ నాన్సీ పెలోసీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. విజయవాడ, హైదరాబాద్​లో ఇలా..!
    Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • T20 WorldCup:టీమ్​ఇండియా ప్రదర్శనపై దాదా కీలక వ్యాఖ్యలు
    టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా ప్రదర్శనపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ఏమన్నాడంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'భారతీయుడు 2'లో టీమ్ఇం​డియా స్టార్​​ క్రికెటర్​ తండ్రి
    శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటిస్తోన్న సినిమా భారతీయుడు2. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ క్రికెటర్‌ తండ్రి నటిస్తున్నారనే అప్డేట్​ విని ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.