ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన - anganwadi workers latest news

తమ సమస్యలు పరిష్కరించాలంటూ కదిరి నియోజకవర్గం తలుపుల మండల రెవెన్యూ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేశారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు.

anganwadi workers protest at talupula revenue office to justify there demands
తమ సమస్యలు పరిష్కరించాలంటూ మహిళలు నిరసన
author img

By

Published : Jul 11, 2020, 10:40 AM IST

నాణ్యమైన తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్​ చేశారు. శుక్రవారం అంగన్వాడీ వర్కర్స్​, హెల్పర్స్​ కోర్కెల దినోత్సవం సందర్భంగా కదిరి నియోజకవర్గంలోని తలుపుల ప్రభుత్వ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఐసీడీఎస్​ ప్రారంభమై 40 ఏళ్లు అవుతున్నా... కార్యకర్తలు, సహాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వేతనాలు పెంచడమే కాకుండా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు.

ఇదీ చదవండి:

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. అంగన్వాడి కార్యకర్తల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.