ETV Bharat / state

ఎన్​ఈపీని ఉపసంహరించుకోవాలని అంగన్​వాడీల ధర్నా - Anganwadi workers strike latest News

నూతన విద్యా విధానాన్ని (ఎన్​ఈపీ) రద్దు చేయాలంటూ అనంతపురం నగరంలో అంగన్​వాడీ వర్కర్స్ యూనియన్ నిరసన చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఎన్​ఈపీని ఉపసంహరించుకోవాలని అంగన్​వాడీల ధర్నా

author img

By

Published : Oct 2, 2020, 8:50 AM IST

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలంటూ అనంతపురంలో అంగన్​వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. నగరంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అంగన్​వాడీలపై కుట్ర..

రాష్ట్ర ప్రభుత్వం అంగన్​వాడీలను నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతోందని అంగన్​వాడీ అనంతపురం వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీదేవి ధ్వజమెత్తారు.

అంగన్​వాడీ పనులకు ఆటంకం..

నూతన విద్యా విధానం ద్వారా అంగన్​వాడీ వర్కర్ల పనులకు ఆటంకం కలుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బకాయిలను వెంటనే చెల్లించాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : తెదేపా మహిళా కార్యవర్గం సభ్యులు వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.