ETV Bharat / state

'ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి' - అనంతపురం వార్తలు

కలెక్టర్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర బహుజన ప్రజా వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురంలోని కదిరిలో 42వ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.

mla Kethireddy Venkatarami Reddy comments
ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు
author img

By

Published : Mar 17, 2021, 8:43 PM IST

ఐఏఎస్ అధికారిపై అనుచితంగా వ్యవహరించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర బహుజన ప్రజా వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి.. కలెక్టర్​ను లక్ష్యంగా చేసుకొని అసభ్య పదజాలంతో దూషించడాన్ని ప్రజా వేదిక నాయకులు తప్పుపట్టారు.

శాంతి భద్రతల దృష్ట్యా కలెక్టర్ తీసుకున్న నిర్ణయంపై శాసనసభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేయడం వెనక అసలు ఉద్దేశం వేరే ఉందని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ కల్పించుకొని ఎమ్మెల్యే కేతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.